ఇతర దేశాలు కళ్లు తెరవకపూర్వమే విజ్ఙానం పంచింది ఈ దేశము. ఇతర జాతులకు నాగరికత అంటే ఏమిటొ తెలియని రోజుల్లోనే నాగరికతతో పరిఢవిల్లింది ఈ నా దేశము.ఈ సృష్టియందు మానవ జాతి ఉత్పన్నమైన నాటి నుండే ( అంటే 196,08,53,110 సంవత్సరాలు ) అద్భుత సంస్కృతి, సభ్యతతో విరాజిల్లింది భారతదేశము. అద్భుత సంస్కృతి, సభ్యతతో విరాజిల్లింది భారతదేశము. దీనికి కారణం వేదజ్ఙానముతో సంపన్నం కావడమై తే ఋషులు, మహర్షులు దాన్నిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తు దృడమైన పునాదులపై వుంచారు ఈ సంస్కృతిని.అలా ఈ సంస్కృతి కోట్లాది సంవత్సరాల చరిత్ర కలిగి మానవ జాతికి తలమానికమై నిలిచింది.ఈ సృష్టిలొ ఏ జాతికూడా ఇంతటి దీర్గకాల చరిత్ర కలిగి లేదు.ఇంతటి మహత్తరమైన చరిత్ర కలిగియున్న ఈ దేసంస్కృతి, సభ్యత అనేక ఆటుపోట్లకు గురై దయనీయ స్థితికి చేరుకుంది. కాబట్టి ఈ దేశాన్ని పూర్వవైభవ స్ఠితికి తీసుకరావల్సిన ఆగత్యాన్ని గుర్తించి యోగఋషి స్వామి
రామ్‌దేవ్ జీ మహరాజ్ గారు భారతస్వాభిమాన్ పేరిట పెధ ఉద్యమాన్నే లేవదీశారు. ఈ ఉద్యమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము భారతదేశమును పీడిస్తున్న అన్ని జాడ్యాలను తొలగించి తిరిగి ప్రపంచానికి ఓక ఉన్నత ఆదర్శలు , జీవన విధానము కల్గి యున్న జాతిని పరిచయము చేయడము.
Residential camp details going to be held at Prakruthi Nivas
Every 2nd and 4th Saturday & Sunday Residential camps will be
conducted at "Prakruthi Nivas" on Medak Raod, Opp.Dundigal
Air force Academy.