పైన పేర్కొనబడిన సంఘటన ద్వార (ప్రజలలో జాతీయ భావన నింపడం మరియు ప్రేరెపించడం) ప్రజల వ్యక్తిగత ఆచార, విచారములను యోగద్వార సవరించడము. దేశ ఉన్నతికై తనను తాను సమర్పించుకొనే విదంగా మలచడము, భారత సంస్కృతి సభ్యతల యెడ గౌరవం, అభిమానం కల్గి ఉండడము వాటిని పునరుజ్జివింపచెయలనే తపన కల్గిఉండడము. దానికై సమర్పన భవన కల్గి ఉండడము భారత స్వాభిమాన్ ట్రస్టు యొక్క ఆశయము.
|