| భారత స్వాభిమాన్ ట్రస్టుకు (5) ప్రధాన లక్ష్యాలున్నాయి. అవి సాధించుటయే ఈ ట్రస్టు యొక్క ముఖ్యొద్దేషము.
1) ప్రజలచే 100% ఓటింగ్ చేయించడము;
2) ప్రజలను 100% దేశ చింతకులుగ మార్చడము;
3) విదేశీ కంపనీల బహిష్కరణ, స్వదేశి ఆవలంబన;
4) దేశప్రజలను ఐక్యం చేయడం ద్వారా సుసంపన్నమైన, సాంప్రదాయ భారత నిర్మానము;
5) ప్రజలలో యోగను ప్రవేషపెట్టి వారిని జాగృతులుగా చేసి ఆరోగ్య, సమృద్ద, సంస్కార భారత నిర్మానము. |